ఈ తెలుగు సినిమా పాటలు వింటే.. మహిళల గొప్పతనం ఏమిటో తెలుస్తుంది…!

-

మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు. నిజానికి స్త్రీ దగ్గర ఎంతో శక్తి ఉంది. అందరిని ఆనందంగా ఉంచగలరు మహిళలు. అలానే అమితమైన ప్రేమను స్త్రీ మాత్రమే చూపించగలడు. కనుక స్త్రీలని గౌరవించండి. అలానే తల్లిని, భార్యని, సోదరిని, మీ చుట్టూ వుండే మహిళలను చక్కగా చూసుకోండి.

 

వారిని ఇబ్బంది పెట్టకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోండి. అయితే ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే అసలు మహిళ యొక్క గొప్పతనం ఏమిటి..?, మహిళలు ఎందుకు అంత స్పెషల్..? వాళ్ళలో ఉండే స్పెషాలిటీ ఏమిటి..?, వాళ్లను ఎందుకు ప్రత్యేకంగా గుర్తిస్తారు ఇలా చాలా ప్రశ్నలు మనలో ఉంటాయి.

అయితే నిజానికి ఇవి మాటల్లో చెప్పలేము. పాటల ద్వారా మనం వీటిని చూద్దాం. మన తెలుగు సినిమాల్లో మగువల కీర్తి, ఖ్యాతిని వివరించారు. అలానే ఆమె పడిన కష్టాలను కూడా పాటల ద్వారా చూపించారు, మరి ఆ తెలుగు పాటలను ఇప్పుడే చూద్దాం. ఈ పాటలను మీరు కూడా చూసేసి మీకు నచ్చిన పాటని మీకు నచ్చిన స్త్రీ కి డెడికేట్ చేయండి.

  1. మగువ మగువ పాట వకీల్ సాబ్:

2. అమ్మ అమ్మ పాట రఘువరన్ బీటెక్

3. పెదవే పలికిన పాట నాని

4. చిన్నారి తల్లి పాట విశ్వాసం:

5. అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట పవిత్రబంధం:

6. ఆడజన్మకు ఎన్ని శోకాలు పాట దళపతి:

7. ఓ వాన పడితే పాట మెరుపుకలలు:

Read more RELATED
Recommended to you

Latest news