ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని దక్షిణ ఆగ్నేయ భారత ప్రాంతాలనుంచి ఉమ్మడి వరంగల్, జనగాం, భూపాలపల్లి, మహబూబాద్, ములుగు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పగటి వాతావరణం అంతా పొడిగా ఉంటుందని సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వరంగల్: రేపు జిల్లావ్యాప్తంగా వర్షాలు!
-