వరంగల్ బట్టల బజార్‌లో ట్రాఫిక్ జామ్

-

వరంగల్ నగరంలోని బట్టల బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. పోచం మైదాన్ నుండి చౌరస్తా వరకు రోడ్డు పోతున్న నేపథ్యంలో పలువురు వాహనదారులు బట్టల బజార్ మీదుగా వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి మరియు మరో 2 ఆలయాలు ఉండటంతో, ఆలయానికి వచ్చిన భక్తులతో బట్టల బజార్ కిక్కిరిసిపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కాగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news