కోడ‌లిని చంపిన మామ‌

వ‌రంగ‌ల్ జ‌న‌వ‌రి 5: మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌లం సోమ్లాతండాలో కోడ‌లిని మామ హ‌త్య చేసిన‌ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోడ‌లు భూక్య రజిత (35)ను ఆమె మామ భూక్య అచ్చ కత్తితో పొడిచి చంపేశాడు.

crime

అయితే.. ఈ ఘ‌ట‌న‌కు కుటుంబ క‌ల‌హాలేకార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే.. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.