కేయూ పరీక్షల విభాగంలో ఆన్లైన్ సేవలు

-

కరోనా వ్యాప్తి కారణంగా కేయూ పరీక్షల విభాగంలో ఆన్లైన్ సేవలు పొందవచ్చని పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేయూలో ప్రత్యక్ష సేవలు పొందే పరిస్థితి లేనందున, పరీక్షల విభాగంలోని అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించ వచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు 98494 47696, 9866043700 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news