కాకినాడ జీజీహెచ్‌లో ఒప్పంద ఉద్యోగాలు

-

కాకినాడ జీజీహెచ్‌లో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


మొత్తం ఖాళీలు: 175. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/ బీఎస్సీ
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తులు: ఆన్‌లైన్
చివరి తేదీ: 2021, డిసెంబర్ 15
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/

Read more RELATED
Recommended to you

Latest news