పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

-

jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ
మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: కంప్యూటర్ సైన్స్ -37, ఎలక్ట్రికల్ – 60, సివిల్-4, ఎలక్ట్రానిక్స్-4
అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ స్కోర్ 2021 ఉండాలి.
వయస్సు: 31.12.2021 నాటికి 28ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: 20-02-2022
వెబ్‌సైట్: www.powergrid.org

jobs

Read more RELATED
Recommended to you

Latest news