Latest Job updates: నిరుద్యోగులకు శుభవార్త… 5,696 ఖాళీలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

-

మీరు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా రైల్వేలో పలు చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది పూర్తి వివరాలు చూస్తే.. రైల్వేలో ఖాళీగా ఉన్న ప్రాంతాలలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్లు భర్తకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఆసక్తి అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయవచ్చు ఈ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 ఫిబ్రవరి 19తో ఇది ముగిస్తుంది.

దేశవ్యాప్తంగా 5000 కి పైగా పోస్టులు ఉండగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. మీరు పూర్తి వివరాలని నోటిఫికేషన్లో చూడవచ్చు. అలానే ఈజీగానే దరఖాస్తు చేసుకోవచ్చు. 19000 నుంచి 63 వేల వరకు జీతం ఉంటుంది. రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్లు ఆధారంగా ఎంపిక చేస్తారు వయసు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news