కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీలో ‘ఫీల్డ్ అసిస్టెంట్లు’ ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

ఫీల్డ్ అసిస్టెంట్లు

కొచ్చిలోని ఫర్టిలైజర్స్ & కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ (తాత్కాలికంగా) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

notification for field assistants in kochi fact

మొత్తం ఖాళీలు: 65 (తెలంగాణ-10, ఏపీ-10, తమిళనాడు-15, కర్ణాటక-15, కేరళ-15)

అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం.

వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 26, 27, ఏప్రిల్ 9,11,17.

వెబ్‌సైట్: www.fact.co.in

Read more RELATED
Recommended to you

Latest news