సిలబస్ తగ్గింపు.. పరీక్ష సమయం పెంపు..

-

కరోనా కారణంగా ఆఫ్‌లైన్ క్లాసులు ఆలస్యంగా మొదలైన నేపథ్యంలో పదో తరగతికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్ష పేపర్లను 11 నుంచి ఆరింటికి, సిలబస్‌ను 70శాతం కుదించారు. పరీక్షా సమయాన్ని 30 నిమిషాలు పెంచారు. ప్రశ్నాపత్రంలో అధిక ఛాయిస్ కల్పించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

తేదీ సబ్జెక్ట్ సమయం

23-05-2022 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-ఏ) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I(కంపోజిట్ కోర్సు)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II(కంపోజిట్ కోర్సు)

24-05-2022 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

25-05-2022 థర్డ్ లాంగ్వేజ్(ఆంగ్లం) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

26-05-2022 మ్యాథమెటిక్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

27-05-2022 జనరల్ సైన్స్
(ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

28-05-2022 సోషల్ స్టడీస్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

30-05-2022 ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
(సంస్కృతం, అరబిక్)

31-05-2022 ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
(సంస్కృతం, అరబిక్)

1-06-2022 ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ లాంగ్వేజ్(థియరీ) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

Read more RELATED
Recommended to you

Latest news