ఈట‌ల‌ రాజెంద‌ర్

కెసిఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది – ఈటెల రాజేందర్

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో పల్లె గోస - బీజేపీ భరోసా రెండవ రోజు 15 కిలోమీటర్ల బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

కారుకు ఈటల టెన్షన్..మునుగోడులో అదిరిపోయే స్ట్రాటజీ?

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో దిన దిన గండంగా ఉందనే చెప్పాలి...రోజురోజుకూ బీజేపీ బలపడటం కారు పార్టీకి మింగుడుపడని విషయం. అయితే బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ఎక్కడకక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే...

ఎడిట్ నోట్: రాజీనామా ‘విజయం’..!

నేటి రాజకీయాల్లో విలువలు ఉన్నాయా? అంటే ఏమో అవి ఎలా ఉంటాయో కూడా తెలియదనే పరిస్తితి..ఒకప్పుడు రాజకీయాలు చాలా నిర్మాణాత్మకంగా నడిచేవి...అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు హుందాగా ఉండేవి..అలాగే అధికార పార్టీ ప్రత్యర్ధి...

దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి : ఈటల రాజేందర్‌

పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సోమవారం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్...

దాసోజ్‌ శ్రవణ్‌తో పాటు మరో 20 మంది నేతలు బీజేపీలోకి : ఈటల రాజేందర్‌

ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీలో చోటు చేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క ట్రిపుల్ ఐటి లోనే కాదు... అన్ని రెసిడెన్షియల్...

దమ్ముంటే నేరుగా యుద్ధం చేయండి : ఈటల రాజేందర్‌

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అదే సమయంలో ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. తాజాగా ఈటల రాజేందర్...

ఈటల.. నువ్వా నేనా చూసుకుందాం : పాడి కౌశిక్‌రెడ్డి

మరోసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను బలి చేయకుండా మనమే చర్చ చేద్దాం...

అంతరించిపోతున్న కాంగ్రెస్ ని మునుగోడు ప్రజలు ఆదరించరు – ఈటెల రాజేందర్

అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని మునుగోడు ప్రజలు బలపరిచే పరిస్థితి లేదన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నియోజకవర్గాలకు నిధులు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు టిఆర్ఎస్...

కేసీఆర్‌ను బొంద పెట్టే నినాదం వినిపిస్తోంది : ఈటల

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి భువనగిరి నుంచి...

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయింది – ఈటెల రాజేందర్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయిందని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కు మూలమైన యూపీలోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని...

Political News

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎజెండాలో 36 అంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మండలి ఎజెండాను ఖరారు చేశారు. మంత్రిమండలిలో చర్చించాల్సిన...

మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి

మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారని, అసంతృప్తులు, అసమ్మతులు లేవని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  తెలిపారు. సీఎం కేసీఆర్‌ మునుగోడు టికెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు....

నేను సీఎం అభ్యర్థిని కాదు : ఈటల

తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ ఖండించారు. భాజపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు...

పవన్ కోసం టీడీపీలో ఖాళీలు?

ఏదేమైనా రాజకీయాల్లో చంద్రబాబు తెలివి వేరు అని చెప్పొచ్చు...అవసరాన్ని బట్టి, పరిస్తితులని బట్టి బాబు ఎలాగైనా రాజకీయం నడిపించేయగలరు...అవసరం కోసం ఏ స్థాయికైనా బాబు వెళ్తారు. చివరికి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తారు. అంటే విజయం...

బిహార్ సీఎంగా నితీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం.. ‘డిప్యూటీ’గా తేజస్వీ

బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనూహ్య మలుపులు...

నీతీశ్ షాక్‌.. రాజ్యసభలో భాజపాకు ఎఫెక్ట్‌ ఎంతంటే..?

బిహార్‌లో ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగారు జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌. ఆర్జేడీతో మరోసారి చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బిహార్‌లో...

క్రిమియాకు విముక్తితోనే యుద్ధం ముగింపు: జెలెన్‌స్కీ

రష్యా ఉడుం పట్టు నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకొన్నప్పుడే యుద్ధానికి ముగింపు లభిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం క్రిమియాతోనే మొదలైందని.. దాని విముక్తితోనే అది ముగుస్తుందని చెప్పారు. ఆయన...

ఎమ్మెల్యేలకు జగన్ టెన్షన్..సీట్లపై తేల్చేస్తున్నారు?

నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు దక్కించుకునే విషయంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉందని చెప్పొచ్చు..ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు...మరో ఆరు నెలల్లో పనితీరు మెరుగు పర్చుకోకపోతే సీటు...

లాలూజీ.. మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడింది : భాజపా కౌంటర్‌

అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. అయితే...

NIA: ‘అబ్దుల్‌ బారిక్‌ ఆచూకీ చెబితే నజరానా’

బంగ్లాదేశ్‌ యువతుల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి భారత్‌లోకి అక్రమంగా దిగుమతి చేసిన ముఠా సూత్రధారి, బంగ్లాదేశ్‌ జాతీయుడు అబ్దుల్‌ బారిక్‌ షేక్‌ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గాలింపు తీవ్రం చేసింది. బారిక్‌తో...