ఇవాళ ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఈసందర్భంగా సోషల్ మీడియాలో ఓ తండ్రి.. అతడి కూతురుకు సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే ఏ తండ్రి అయినా.. ఏ కూతురు అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.