పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల భాద్యతలు

-

 

- Advertisement -

 

పిల్లల పెంపకం లో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలక . పిల్లల పై ప్రేమ చూపించటమే కాదు, వారికి భాద్యతలు నేర్పించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా నిర్వర్తించవలసిన భాద్యతలూ గురించి తెలుసుకోవాలి.

. తోబుట్టువుల మధ్య అంతరాలు ఉండకుండా చేయాలి. ముఖ్యంగా పోలికలు పెట్టకూడదు.

. వీలు దొరికిన ప్రతి సారి పిల్లల్ని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. దీని ద్వారా వారిలో నూతన ఉత్సాహన్ని నింపుతుంది.

. పిల్లల్ని  ప్రశ్నలు అడుగుతుండాలి. వారి నుంచి సమాధానాలు రాబట్టాలి. వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడం తల్లిదండ్రుల బాధ్యత.
. 6-7 ఏళ్ల వయస్సు దాకా చూసిన ప్రతి విషయం పిల్లల మెదళ్లలో నిలిచిపోతుంది. ఆ ప్రభావం వారి వ్యక్తిత్వం మీద చాలా ఉంటుంది. ఈ సమయంలో వారి పై కోపం ప్రదర్శించడం గానీ అరవడం లాంటివి చేయకూడదు.
. పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ వారి బాలలు , బలహీనతలను గుర్తించి వారికిష్టమైన వాటి మీద ప్రోత్సహించాలి.
. పిల్లల ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడి గురిచేయడం మంచిది కాదు. చిన్నతనంలోనే ఒత్తిడికి గురైన తర్వాత కాలంలో  వారు బాగా రాణించలేరు.
. పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకు కృషి చేయాలి. వారి ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలి.
. మంచి పని చేసినప్పుడు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. వారికి బహుమతులు ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...