ఫ్యాక్ట్ చెక్: వందే భారత్ ఎక్స్ప్రెస్ ని తీసుకువచ్చిన అధికారులందరికీ శిక్షా…? నిజమేనా..?

-

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తలని చూసి చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి అనవసరంగా నకిలీ వార్తలని చూసి మోసపోకండి. ఇక మరి తాజాగా వచ్చిన వార్త నిజమా..? కాదా..? అనేది ఇప్పుడు చూద్దాం. ఇక మరి సోషల్ మీడియా లో వచ్చిన వార్త ఏమిటనేది చూస్తే…

వందే భారత్ ట్రైన్ ని తీసుకువచ్చిన అధికారులందరికీ శిక్ష విధిస్తారని అందులో వుంది. మరి నిజంగా వందే భారత్ ట్రైన్ ని తీసుకువచ్చిన అధికారులందరికీ శిక్ష విధిస్తారా..? దీనిలో నిజం ఏమిటనేది చూస్తే.. వందే భారత్ ట్రైన్ ని తీసుకు వచ్చిన అధికారులందరికీ శిక్ష ఏమి విధించరు.

ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది. ఇందులో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అంది. వందే భారత్ ట్రైన్ ని తీసుకువచ్చిన అధికారులందరికీ శిక్ష విధిస్తారని వచ్చినది కేవలం నకిలీ వార్త అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అంది.

Read more RELATED
Recommended to you

Latest news