20 కిలోల బంగారం బిస్కెట్.. దాన్ని బయటకి తీసిన వారికి ఫ్రీ.. వీడియో

-

ఒకే దెబ్బ.. రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకే దెబ్బకు కోటీశ్వరులు అయిపోవచ్చు మీరు. కాకపోతే మీరు చేయాల్సింది ఓ టాస్క్. సింపుల్ టాస్క్ అది.. పాల్గొంటారా?

చాలెంజింగ్. అవును.. ఏదైనా చాలెంజ్ లో పాల్గొనడం నిజంగానే చాలెంజింగ్ గా ఉంటుంది. ఇది మామూలు చాలెంజ్ కాదు. మీరు ఈ చాలెంజ్ లో గెలిస్తే మీకు 20 కిలోల బంగారం ఉచితంగా ఇస్తారు. నమ్మరా.. నిజం బాబు. కానీ.. అది అంత ఈజీ టాస్క్ కాదు. ఎంత పెద్ద టాస్క్ అయినా సరే.. ఎన్ని బాధలు ఉన్నా సరే.. ఆ చాలెంజ్ లో పాల్గనాల్సిందే. 20 కిలోల బంగారాన్ని చేజిక్కించుకోవాల్సిందే అంటారా?

Free 20 kg Gold to person who takes this one out

కాస్త ఆగండి. ఆ టాస్క్ ఏంటో కూడా చూడరా? మహామహులే ఆ టాస్క్ లో పాల్గొని మావళ్ల కాదని చేతులెత్తేశారు. మరి.. మీరు ఆ టాస్క్ చేయగలరా? ఓసారి ఆలోచించుకోండి. అయితే.. ఆ టాస్క్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఓస్.. ఇంతేగా.. ఈజీగా ఆ పని చేస్తేసాం అంటారు. అందులో దిగాక కానీ తెలియదు.. వామ్మో.. ఇది మనతోని కాదురోయ్.. అంటారు. అలా టాస్క్ లో పాల్గొని చేతులెత్తేసిన వాళ్ల వీడియో చూడండి ముందు. ఆ తర్వాత చాలెంజ్ లో పాల్గొనడం గురించి ఆలోచించవచ్చు.


Read more RELATED
Recommended to you

Latest news