నారా లోకేశ్ ‘బూతు’ ప్రచారం.. వైరల్ వీడియో

-

nara lokesh uses abusive words in his election campaign

ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు…(కల్పిత కథ)

అరేయ్ నారా లోకేశ్ మన ఊరికి ప్రచారానికి వస్తున్నాడంటగా వెళ్దాం పదరా…
హే.. నేను రాను బాబోయ్. నువ్వు వెళ్లు. నా వల్ల కాదు.
ఏరా.. ఏమైంది.. లోకేశ్ బాబు ఏ మాట్లాడతారో విందాం పదా?
ఏంట్రా వినేది… లోకేశ్ బాబు బూతులు మాట్లాడుతున్నారట…
నిన్ననే ఓ వీడియో చూశా.. అయిబాబోయ్.. తలుచుకుంటేనే….
అవునా… వీడియో ఏదిరా… ఏం మాట్లాడారు…
నువ్వే చూడురా వీడియో.. నా నోటితో నేను చెప్పలేను.. ఆ వీడియో చూసిన తర్వాత కూడా నీకు లోకేశ్ బాబు ప్రచారానికి వెళ్లాలనిపిస్తే వెళ్లు. కానీ.. నన్ను మాత్రం పిలవకు.
ఏం బూతు మాట్లాడారురా లోకేశ్ బాబు.. ఏమన్నారురా… చెప్పరా బాబు..
ఇవన్నీ కాదు కానీ నువ్వు ముందు వీడియో చూడు..


నోట్: విశాఖ జిల్లా హుకుంపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నారా లోకేశ్ వారి నోటి నుంచి జాలు వారిన ఆణిముత్యం అది…

Read more RELATED
Recommended to you

Latest news