ఇలా నడుములు గిడుములు పట్టుకోవడం మా ఇంటా వంటా లేదు.. నానిపై మరోసారి విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

-

ఇలా నడుములు గిడుములు పట్టుకోవడం మా ఇంటా వంటా లేదు. మాదంతా పీహెచ్డీ ఆ పద్ధతి వేరే. కరెస్టే.. నీలో ఉన్న నటరాజు.. నాలో ఉన్న నాట్యమయూరీని టచ్ చేస్తున్నాడంతే. నాలో ఉన్న నాట్యమయూరినా? అనే డైలాగ్ చూశారా? నిన్ను కోరి సినిమాలోని డైలాగ్ అది. ఆ డైలాగ్ తో టిక్ టాక్ లో డబ్ ష్మాష్ చేసింది శ్రీరెడ్డి.

అసలు.. నాని సినిమాలోని ఆ డైలాగ్ తో శ్రీరెడ్డి ఇప్పుడు ఎందుకు డబ్ ష్మాష్ చేసింది అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. ఇదివరకు నానితో ఆమెకు ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదంతా సద్దుమణిగింది అని అనుకుంటున్న తరుణంలో ఇలా మళ్లీ నానిపై నడుము డైలాగ్ తో ఎందుకు శ్రీరెడ్డి విరుచుకుపడింది. మళ్లీ నానిని ఎందుకు గెలుకుతున్నట్టు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news