ఈ కోట్స్ తో మీ స్నేహితులకి, బంధువులకి దసరా శుభాకాంక్షలు తెలపండి..!

-

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే థు గోవింధా ప్రభాతే కరదర్శనమ్..

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే..

 

నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తే ఎంతో మంచి కలుగుతుంది. నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు నెయ్యి లేదా నూనె వేసి వెలిగించండి. అదృష్టం వస్తుంది. అదే విధంగా మంచి కలగాలంటే ఒక కుండలో నిండా నీళ్లు పోసి అందులో పూలను వేయండి దీని వల్ల కూడా మంచి కలుగుతుంది. ఇక నవరాత్రి సందర్భంగా మీరు మీ స్నేహితులకి కానీ బంధువులకి కానీ శ్రేయాభిలాషులకి కానీ విషెస్ చెప్పాలంటే ఇలా ఈ కోట్స్ తో విష్ చెయ్యచ్చు. మరి పండుగ కోట్స్ ని ఇప్పుడే చూసేసి విషెస్ పంపేయండి.

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే…. మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు.

ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకి విజయదశమి శుభాకాంక్షలు.

కష్టాలన్నీ దసరా పండుగ కానుకలుగా తీరిపోవాలని నేను కోరుతున్నాను. హ్యాపీ విజయదశమి..

దుర్గామాత ఆశీస్సులతో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు.

చెడుపై సాధించిన మంచిగాను మీ జీవితంలో ప్రతి దశలో విజయం ఉండాలని కోరుతూ..

అమ్మవారి ఆశీస్సులతో మీ కోరికలన్నీ తీరి.. కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆశిస్తున్నాను.

ధర్మ మార్గాన్నే అనుసరించి ప్రతి విజయాన్ని సాధించాలని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు.

మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని అమ్మవారిని కోరుతూ.. విజయదశమి శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news