నాన్ ప్రియుల్లో ఎకువగా తినేది చికెన్.. తక్కువ టైమ్‌లో నాన్ వెజ్ రెసిపీ చేసుకోవాలంటే చికెన్ కంటే మంచి ఆప్షన్ ఉండదు. బ్యాచిలర్స్‌కి, బ్యాచిలర్ పార్టీలకి, కొత్త కోడలు కొత్త వంటకాలన్నీ చికెన్ తోనే .. మరి చికెన్ తో ఎన్నో రకాల వంటకాలు చూశాం.. ఇప్పుడు చికెన్ తో రోగన్ ముర్గి అనే వంటకం చేసేద్దాం..
కావాల్సినవి
చికెన్- 250గ్రా.
పెరుగు-20గ్రా.
చాట్మసాలా-2గ్రా.
నిమ్మరసం 2 స్పూన్‌లు
జీలకర్రపొడి-1గ్రా.
మస్టర్డ్ఆయిల్,కారం,ఉప్పు-తగినంత
తయారీ: చికెన్‌నిచిన్నపీస్‌లుగాకట్చేసుకోవాలి.అందులోపెరుగు,నిమ్మరసం,జీలకర్రపొడి,ఉప్పు,కారం,మస్టర్డ్ఆయిల్అన్నీకలుపాలి.బిరినేట్చేసిపెట్టుకున్నఈచికెన్‌నిఓగంటసేపుఅలాగేఉంచాలి.ఇప్పుడుఓసీకుతీసుకొనిచికెన్ముక్కలనుబొగ్గులమీదకానీఓవెన్‌లోకానీబేక్చేయాలి.కాల్చినతర్వాతపైనుంచిచాట్మసాలావేయాలి.కమ్మనిరోగన్ముర్గ్మీనోరూరిస్తుంది.