Rakulpreet Singh : రెడ్ శారీలో సైడ్ యాంగిల్ లో రకుల్ కూల్ లుక్స్

-

రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి నెట్టింట సందడి చేసింది. తన లేటెస్ట్ ఫొటోలతో మరోసారి కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీ తన అందంతో కట్టిపడేసింది. రెడ్ కలర్ శారీలో విరబూసిన మందారంలా చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. ఈ భామ బీ టౌన్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో గ్లామర్ కే పరిమితమైన భామ.. బాలీవుడ్ లో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన సత్తా చూపుతోంది.

సోషల్ మీడియాలోనూ రకుల్ తన హవా చూపిస్తోంది. తాజాగా రెడ్ శారీలో రకుల్ కూల్ లుక్స్ తో సందడి చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రకుల్ రోజురోజుకు స్లిమ్ అవుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ త్వరగా టాలీవుడ్ కి కమ్ బ్యాక్ ఇచ్చేయ్ అంటూ నెట్టింట తెగ రిక్వెస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news