shraddha das : ఆరెంజ్ బ్లేజర్ లో శ్రద్ధా అందాలు అదిరెను

-

శ్రద్ధా దాస్ ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ లో తాజాగా నారింజ మిఠాయిలా మెరిసిపోయింది. ఆరెంజ్ కలర్ బ్లేజర్ లో అదే రంగు షార్ట్ లో తన అందంతో మెస్మరైజ్ చేసింది. థైస్ అందాలు ఆరబోస్తూ మరోసారి కుర్రాళ్లను కవ్వించింది. శ్రద్ధా తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

శ్రద్ధ రోజురోజుకు గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట బోల్డ్ ఔట్ ఫిట్స్ తో అంతకు మించిన ఘాటు పోజులతో రెచ్చిపోతోందని అంటున్నారు. ఈ ఫొటోలు చూసి అయ్యో.. శ్రద్ధ ప్యాంట్ మరిచిచపోయిందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రద్ధ చేతిలో సినిమా అవకాశాలేం లేవు. ఈ బ్యూటీ బుల్లితెరపై పలు షోలకు గెస్టుగా, జడ్జిగా హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్ లో జరుగుతున్న డ్యాన్స్ రియాల్టీ షోకు ఈ ఔట్ ఫిట్ లో కనిపించింది. బుల్లితెరపైనా ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు అడ్డు లేకుండా పోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news