Sreeleela : దిండు అడ్డుగా పెట్టుకుని శ్రీలీల క్యూట్ పోజులు

-

శ్రీలీల సోషల్ మీడియాలో మరోసారి తన ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎప్పుడూ ముద్దుగా రెడీ అయి ఫొటోలు దిగే శ్రీలీల తాజా ఫొటోషూట్ లో మాత్రం మేకప్ లేకుండా ఉంది. బెడ్ పై పడుకుని క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హవా చాటుతోంది. తాజాగా శ్రీలీల పోస్టు చేసిన ఫొటోల్లో ఈ బ్యూటీ బెడ్ పై పడుకుని దిండుని ముఖానికి అడ్డు పెట్టుకుని.. సగం ముఖం చూపిస్తూ.. మరో సగం ముఖం దాచేస్తూ దాగుడు మూతలు ఆడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

శ్రీలీల ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. శ్రీలీల చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంత ముద్దుగా ఉందో అంటూ హార్ట్ ఎమోజీస్ పంపిస్తూ ఇన్ బాక్స్ ను తమ ప్రేమతో నింపేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news