Samantha : లో-దుస్తుల్లో తొడలు చూపిస్తున్న సమంత..సెక్సీగా కూర్చుని మరీ !

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకుని గత ఏడాది విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరిని బాధపెట్టింది.

అయితే వీరిద్దరూ ఇలా ఎందుకు విడిపోతున్నారు అనే విషయాన్ని ఇప్పటివరకు ఏ ఒక్కరు తెలియజేయలేదు. సాధారణంగా సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన వాటిని తీసుకుంటూ ఒక రేంజ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సమంత కూడా ఇప్పుడు అలాంటి లగ్జరీ లైఫ్ ను గడుపుతున్నది. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూ అటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సైతం సినిమాల్లో నటిస్తున్నది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట హీట్ పెంచేసింది. ఎద అందాలు ఆరబోసి అలా నడుముపై చేయి వాల్చి అలా చూస్తూ స్టిల్ ఇచ్చింది. ఈ ఫొటో చూసి నెటిజన్లు..‘వెరీ హాట్ సమంత..,బ్యూటిఫుల్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news