హాట్ అందాలతో రచ్చ చేస్తున్న అర్జున్ రెడ్డి భామ… ఎద అందాలు చూస్తే ఆగలేరంతే

-

తెలుగులో తెరంగ్రేటంతోనే సంచలన క్రియేట్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ భామగా గుర్తింపు తెచ్చుకుంది షాలిని పాండే. విజయ్ దేవరకొండకు తీసి పోని విధంగా తన అందం, అభినయంతో అట్రాక్ట్ చేసింది.

ఇటీవల గ్లామర్ షోకు కూడా వెనకాడటం లేదు ఈ అమ్మడు. స్కిన్ షోకు ఒకే చెబుతోంది. గతంలో కన్నా ఇప్పుడు చాలా స్లిమ్ అయింది షాలినీ పాండే. అసలు అర్జున్ రెడ్డి షాలినీ పాండేనా..? అనేంతగా మారింది.

తన హాట్ ఫోటోలతో సెగలు పట్టిస్తోంది. బబ్లీ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది షాలిని పాండే. ఎద అందాలతో రచ్చ చేస్తోంది షాలిని పాండే. నెటిెజెన్లకు తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. ఉబికి వస్తున్న ఎద అందాలను పరువాల విందు చేస్తోంది. 

ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత వరసగా అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ అడపాదడపా సినిమాల్లోనే కనిపించింది.

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తరువాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, కళ్యాణ్ రామ్ తో 118 సినిమాలో నటించింది. అయితే మెయిన్ హీరోయిన్ గా వచ్చిన సినిమాలు షాలినీ పాండే కెరీర్లో తక్కువగానే ఉన్నాయి. 

అనుష్కతో ‘ నిషబ్ధం’ సినిమాలో కనిపించినా పెద్దగా హిట్ కాలేదు ఆ సినిమా. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ 100 లవ్’ సినిమాను తమిళంలో ‘100 కాదల్’ గా రిమేక్ చేసిన అక్కడ ఈ సినిమా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం శాలినీ పాండే హిందీలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా వస్తున్న ‘ జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో హిందీ సినిమా ‘ మహారాజా’ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news