కుక్కకు సీమంతం చేశారు.. వీడియో

-

నోరెళ్లబెట్టకండి. నిజమే.. కుక్కకు సీమంతం చేశారు. మహిళలంతా కలిసి మంగళహారతి పడుతూ.. ఏంచక్కా మహిళా గర్భిణీలకు చేసినట్టే సీమంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్‌డీఎన్ న్యూస్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు. తమ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క ప్రెగ్నెంట్ అవడంతో.. సంతోషంలో ఇలా బంధువులున, స్నేహితులను పిలిచి.. సీమంతం జరిపించారు ఆ కుక్క యజమానులు. దానికి సంబంధించిన వీడియో ఇదే..

(Video Courtesy: NDN News)

కుక్కకూ సీమంతం.. . మంగళ హారతి గైకొనరే…అంటూ ఇక్కడ మహిళలు హారతి పడుతున్నది…ఎవరికో తెలుసా…ఓ కుక్కపిల్లకి…అవునండీ.. కుక్కకే… ఓ మహిళ, తన ఇంట్లో ఉన్న కుక్క గర్భం దాల్చడంతో ఇలా చుట్టుపక్కల మహిళలందరినీ పిలిచి సీమంతం జరిపిస్తున్నారు..

Posted by NDN News on Saturday, December 8, 2018

Read more RELATED
Recommended to you

Latest news