చాలామంది అరటి పండ్లను ఇష్టంగా తింటుంటారు అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి వేల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేద ని మనం అనుసరిస్తున్నాము. ఆయుర్వేదం తో దాదాపు ప్రతి వ్యాధికి కూడా మంచి ట్రీట్మెంట్ వుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి మనం మంచి ఆహార పదార్థాలని తీసుకోవడంతో పాటుగా కొన్ని కాంబినేషన్స్ ని తీసుకోవడం మంచిది కాదు.
ముఖ్యంగా అరటి పండు తిన్నాక వీటిని అసలు తీసుకోకూడదు. అరటిపండు తిన్నాక నీళ్లు తాగకూడదు అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మలబద్దకం, కడుపునొప్పి, యసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కలుగుతాయి. రాత్రిపూట అరటి పండు తీసుకుంటే కఫం పెరుగుతుంది కాబట్టి రాత్రి పూట కూడా అరటి పండు తీసుకోవద్దు. చాతిలో నొప్పి కూడా దీని వల్ల కలిగ వచ్చు పాలతో పాటుగా అరటిపండును తీసుకోవడం కూడా మంచిది కాదు.
పాలతో పెరుగు తో అరటిపండును తీసుకుంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. కనుక ఈ పొరపాటుని కూడా అసలు చేయకండి అరటిపండు తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చు. స్త్రీ పురుషులు శారీరక బలం ఈ తప్పులు చేస్తే తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి తప్పుల్ని అస్సలు చేయకుండా చూసుకోండి. చాలామంది తెలియక ఇలాంటి తప్పులను చేస్తూ ఉంటారు దాని వలన ఆరోగ్యం పాడవుతుంది అనేక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ పొరపాట్లని చూశారు కాబట్టి ఈ పొరపాటును మీరు చేయకుండా చూసుకోండి.