ఈ డ్రింక్ తాగితే వారంలో మీ పొట్ట తగ్గడం ఖాయం…!

-

బరువు తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అనేది వాస్తవం. ఇందుకో జిమ్ కి వెళ్ళడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయినా సరే అందులో ఏ మార్పులు ఉండవు. నిమ్మ అల్లం ద్వారా తయారు చేసుకునే డ్రింక్ తో పొట్ట దెబ్బకు తగ్గుతుంది అంటున్నారు. అది కూడా అయిదు రోజుల్లో…

ఒక నిమ్మకాయి రసం… తాజా అల్లం ముక్క తీసుకొని, తొక్క తీసి… చిన్న ముక్కలుగా కోసి, గిన్నెలో వేసిన తర్వాత గిన్నెలో మూడు కప్పుల నీళ్ళు పోసి… నీటిలో ఉన్న నిమ్మరసం, అల్లం ముక్కలను 5 నుంచీ 10 నిమిషాలు ఉడికించండి. బుడగలు వచ్చేటప్పుడు దించేసి… వడగట్టండి. మూడు కప్పుల డ్రింక్ రెడీ.

దీన్ని టీ మాదిరి… వేడిగా తాగొచ్చు, ప్రిజ్‌లో పెట్టుకొని కూల్‌గా తాగొచ్చు. రుచి కోసం కావాలంటే కాస్త తేనె వేసుకోవచ్చు.

మూడు పూటలా మూడు కప్పులు తాగితే ఐదు రోజుల్లో కొవ్వు కరిగినట్లు మీకే అనిపిస్తుంది. త్వరగా కొవ్వు కరగకూడదనుకుంటే… రోజుకు ఒక కప్పు తాగండి.

అసలు ఏ విధంగా తగ్గిస్తుంది అంటే… అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగౌల్స్ శరీరంలో మంటలు తగ్గిస్తాయి. జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఆకలిని తగ్గించడంతో బరువు తగ్గుతారు. నిమ్మరసంలో విటమిన్ సీ ఉంటుంది. ఇది కూడా ఆకలి తగ్గిపోయేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news