క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులని తగ్గించే అద్భుతమైన చిట్కా..

-

క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ఒక్కసారి వచ్చాయంటే లక్షలు పెట్టిన నయం అవుతాయని గ్యారెంటి లేదు. అయితే ఇవి స్టార్టింగ్ స్టేజిలో ఉన్నప్పుడు కొన్ని సులభమైన చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. ఒకవేళ ఈ జబ్బులు లేకపోయినా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే అవి వచ్చే అవకాశం తక్కువ.

 

తామర విత్తనాలు వీటినే ఇంగ్లీష్ లో లోటస్ సీడ్స్ అంటారు. అలాగే మఖానా అని కూడా అంటారు. వీటిని తింటే క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులతో పాటు ఇంకా ఎన్నో భయంకర సమస్యలని తగ్గించుకోవచ్చు.వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఎముకలను ఇవి ఖచ్చితంగా బలపరుస్తాయి. మఖానాలో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముక, మృదులాస్థి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

ఇక ఈ విత్తనాలు చర్మం ముడతలు, జుట్టు రాలడం, వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తాయి.ముఖ్యంగా నెయ్యిలో వేయించిన తామర గింజలు అయితే అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌గా పనిచేస్తుంది. ఇందులోని తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కంటెంట్ బరువు తగ్గాలనుకునేవారికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. మఖానాను నెయ్యిలో వేయించడం వల్ల మంచి వెన్నతో కూడిన రుచి వస్తుంది. నెయ్యి అనేది ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. ఇది విటమిన్లు A, D, E, K వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. మఖానాను నెయ్యిలో వేయించడం వల్ల దాని పోషక విలువలు బాగా పెరుగుతాయి.

అందుకే ఈ ఆహారం సమతుల్యమైన, పోషకమైన చిరుతిండిని అందిస్తుంది. ఈ నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకే తామర గింజలను నెయ్యిలో వేయించి తింటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అధిక ఆకలిని నియంత్రిస్తుంది. ఈ మఖానాలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. నెయ్యి మంచి శక్తిని అందిస్తుంది. అందులో మఖానాను వేయించడం వల్ల తిన్నాక శక్తిని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news