కడుపు ఉబ్బరంగా ఉందా..? అయితే ఇలా చెయ్యండి మరి..!

-

చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల సమస్యలకు గురవుతున్నారు అందుకు కారణం ఆహారపు అలవాట్లే. మారిన ఆహారపు అలవాట్ల వలన కడుపు ఉబ్బరం వస్తోంది.

- Advertisement -

కడుపు ఉబ్బరం సమస్య ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మనకి పడని ఆహార పదార్థాలని తీసుకున్నా లేదంటే ఏమి తినకపోయినా కూడా కడుపు ఉబ్బరం వస్తుంది. గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్ లో గ్యాస్ ఏర్పడడంతో ఈ సమస్య వస్తుంది ఈ సమస్య నుండి బయట పడాలంటే చిన్న చిన్న చిట్కాలని ట్రై చేయొచ్చు అప్పుడు కచ్చితంగా సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.

కడుపు ఉబ్బరం ఉంటే పొత్తికడుపు ని సున్నితంగా మసాజ్ చేయండి ఇలా చేస్తే గ్యాస్ సులభంగా బయటికి వస్తుంది.
అలానే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయండి. ఇది ఎంతో బెస్ట్ రెమిడీ వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీళ్లు తీసుకోండి. నీరు తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది కూడా.
కడుపు ఉబ్బరంగా ఉంటే చిన్న చిన్న వ్యాయామ పద్ధతుల్ని పాటించండి వాకింగ్ చేయడం వంటివి చేస్తే గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది.
అరటి పండ్లను తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి రిలీఫ్ ని పొందొచ్చు.
యోగ కూడా బాగా ఉపయోగపడుతుంది యోగ చేసినా కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...