యోగ‌

మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు ఎన్నో ..!

మెడిటేషన్ వల్ల ఎవరికీ తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ చేస్తే మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడిని సులువుగా అధిగమించడానికి మెడిటేషన్ మంచిది. మనసు నిలకడగా ఉంచుకోవడానికి, ఆలోచనలు కట్టిబెట్టడానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యల్ని మెడిటేషన్ తో తరిమికొట్టొచ్చు. ఇలా మెడిటేషన్ వల్ల...

పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసుకుందాం..

మనకు తెలియని ఆసనాలు చాలా ఉన్నాయి. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలియదు. నచ్చిన విధంగా కూర్చొని ఇదే పద్మాసనం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలియని వారికి తెలియజేస్తూ వాటి ఉపయోగాలను గురించి చర్చించుకుందాం.. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. ఇది ఎంతో...

ఆఫీసులో చేసుకునే ‘YOGA’ ఆసనాలు.. నిమిషాల్లో ఒత్తిడి ఉష్‌ కాకి

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బిజీగా మారిపోయాడంటే తనను తాను పట్టించుకోనంతగా.. ఎమయ్యా నీగురించి నీవు ఒక్క పది నిమిషాలు కేటాయించి వ్యాయామం చేసుకోవచ్చు కదా.. అంటే అబ్బా ఈ వ్యాయామాలు, యోగలు చేసేంత టైమ్‌ ఎక్కడుందండీ అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఉదయం 6 గంటలకు లేచి. గబగబా వంట, పిల్లల్ని తయారు...

యోగాతో అందమైన మెరిసే ముఖం..మీ సొంతం..!

చర్మం అందంగా ఉండటానికి గానూ చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రీం రాయడం ఈ క్రీం రాయడం వంటివి చేస్తారు. అయితే వారు అందరికి చెప్పేది ఒక్కటే. యోగా చేస్తే మాత్రం కచ్చితంగా చర్మం అందంగా ఉంటుంది అంటున్నారు కొందరు. ముఖ్యంగా మహిళలకు యోగా అనేది చాలా కీలకం. కొంత మంది...

ఆడాళ్ళ కోసం రూపొందించిన యోగా ఇది…!

మానసిక ప్రశాంతత కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా యోగ, ఫిట్‌నెస్‌ కోసం రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. వీటిని మిక్స్‌ చేసి బిజ్జీగోల్డ్‌ అనే సెలబ్రిటీ ట్రైనర్‌ ఒక ప్రయత్నం చేసారు. ఏడేళ్ళ క్రితం బుటి యోగా అనేది ఒకటి బయటకు వచ్చింది. ఈ యోగా ప్రత్యేకంగా మహిళలకు రూపకల్పన...

అలాంటి వారు యోగా అసలు మిస్ అవ్వొద్దు…!

పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల పెరుగుతున్న కాలుష్యం, మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులకు పెరిగే టెన్షన్, ఒత్తిడి వల్ల అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. వీటిని జయించడం కోసం ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వ్యాయామం, యోగాని ఒక భాగం చేసుకోవాలి. ఒక మనిషి రోజూ...

యోగతో సిగరెట్ మానెయ్యోచ్చట.. వదిలించుకోవాలనుకునే వారికోసం…!

సిగరెట్‌ మానెయ్యాలనుకుని ఫెయిలయ్యారా..? పొగత్రాగడం మానడం కుదరదని ఫిక్సయ్యారా..? అయితే మీకోసమే ఈ సమాచారం. యోగ ద్వారా సిగరెట్‌ మానెయ్యొచ్చని వాటి కోసం ప్రత్యేక ఆసనాలు ఉన్నాయని తెలుసా..? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. అసలు సిగరెట్‌ త్రాగలనిపించటానికి కారణం మానసిక స్థిరత్వం లేకపోవడం, శరీరం నికోటిన్‌కి అలవాటు పటడం. యోగ చెయ్యడం ద్వారా...

యోగకు ఒక పద్దతి ఉంది.. నిస్సారం చేస్తున్నారు – సంగీత అంకత

యోగ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని సద్వినియోగ పరుచుకున్నప్పుడు.. మనుషులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితాన్ని కాస్త నెమ్మదిపరిచి.. యోగతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోండి.. ప్రపంచాన్ని శాసిస్తున్న ఫిట్‌నెస్ ట్రెండ్స్‌లో మొదటగా యోగాను చెప్పుకోవచ్చు. హధ యోగను రకరకాల పేర్లతో మార్చి మారేడుకాయను చేసి యోగ యోక్క ఉద్దేశం తప్పుదారి...

యోగా చేస్తే ఆ సమస్య అసలు రాదు…!

యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం. యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. తాజాగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు. యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న...

యోగాలో ఈ ఆసనాలు చేస్తే మీ జుట్టు రాలడం ఆగిపోతుంది…!

జుట్టు బాగుంటే ఆరోగ్యం బాగుంది అనే మాట చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉంటే సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. హెయిర్ ఫాల్ ఉంటే ఏదో అనారోగ్యం అతన్ని వేధిస్తుందని కొందరి నమ్మకం. జట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇందుకు ఒత్తిడి కూడా ఒక కారణమని, అనారోగ్య ఆహార...
- Advertisement -

Latest News

ఎన్నికల ముందు కేరళ సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు !

సరిగ్గా ఎన్నికల ముంగిట కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు గోల్డ్ స్మగ్లింగ్ చుట్టుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తో సీఎం కూడా సంబంధాలు ఉన్నాయని ఈ...
- Advertisement -