ప్రేరణ

ఆటోడ్రైవ‌ర్ వినూత్న ఆలోచ‌న‌.. ఆటోపై గార్డెన్‌తో ప్ర‌యాణికుల‌కు ‘చ‌ల్ల‌ని’ సేవ‌లు..!

వేస‌వి కాలంలో బిజ‌య్ పాల్ అలా త‌న ఆటోపై గార్డెన్‌ను ఏర్పాటు చేసి ప్ర‌యాణికుల‌కు చ‌ల్ల‌ని నీడ‌నివ్వ‌డ‌మే కాదు, చెట్ల‌ను కాపాడాల‌ని చెబుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నెల ఆరంభంలోనే వేస‌వి చుక్క‌లు చూపిస్తోంది. ఇప్ప‌టికే అధిక శాతం మంది ఎండ దెబ్బ బారిన ప‌డి ప్రాణాల మీద‌కు...

చండీగ‌డ్ లో రోడ్ల‌పై చెత్త వేస్తే రూ.10వేల ఫైన్‌.. అమ‌ల్లోకి వ‌చ్చిన నిబంధ‌న‌..!

రోడ్ల‌పై వేసే చెత్త‌ను త‌గ్గించేందుకు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు చండీగ‌డ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ రోడ్ల‌పై చెత్త వేసే వారికి రూ.10వేల జ‌రిమానా, ప్లాస్టిక్‌ను వాడే వారికి రూ.5వేల జ‌రిమానా విధించ‌డం ప్రారంభించారు. మ‌న దేశంలో ఎక్క‌డ ఏ ప్రాంతంలో చూసినా.. రోడ్ల‌పై చెత్త ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. వ్య‌ర్థాలు ఎక్క‌డ ప‌డితే అక్క‌డే ఉంటాయి. ఇక న‌గ‌రాల విష‌యానికి...

ఆ బాధలో నుంచి పుట్టిన ఆలోచనే ‘రెడ్ బస్’..!

2005 సంవత్సరం.. జనవరి... సంక్రాంతి పండుగకు ముందు రోజు. సామా ఫణీంద్ర రెడ్డి. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. తనది తెలంగాణలోని నిజామాబాద్. సంక్రాంతికి బెంగళూరు నుంచి నిజామాబాద్‌కు వెళ్లాలి. బస్టాండ్‌కు వెళ్లాడు. బస్సులు లేవు. ఉన్న అరకోర బస్సుల్లోనూ కాలు పెట్టే పరిస్థితి లేదు. రెడ్ బస్ గురించి తెలుసుకునే ముందు.. మనం ఓసారి 10...

ఐఐటీ ఎంట్రెన్స్ లో ఫెయిల్ అయినా.. 1.2 కోట్ల వేతనంతో గూగుల్ లో జాబ్ కొట్టాడు..!

లండన్ ఆఫీసులో వచ్చే సెప్టెంబర్ నుంచి గూగుల్ సైట్ ఇంజినీరింగ్ బృందంలో మెంబర్ గా అబ్ధుల్లా పని చేయనున్నాడు. ఆయనకు ఏడాదికి 54.5 లక్షల మూల వేతనం, 15 శాతం బోనస్, 58.9 లక్షల కంపెనీ స్టాక్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. ట్రై.. ట్రై.. ట్రై.. టిల్ డై.. అన్నాడు ఓ మహానుభావుడు. అంటే... ఇంకో...

కార్పొరేట్ స్కూల్ కాదు.. గవర్నమెంట్ స్కూలే.. అత్యాధునిక హంగులతో… ఎక్కడో తెలుసా?

ఈరోజుల్లో కార్పొరేట్ విద్య అందనంత దూరంలో ఉంది. నర్సరీ, ఎక్కేజీలు, యూకేజీలు చదివించాలన్నా లక్షలకు లక్షలు సమర్పించాల్సిందే. ఈ జనరేషన్ లో మనం చదువుకొంటున్నాం.. కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే మధ్యతరగతి, పేదల పిల్లలు చదవాలని అని కలలో కూడా అనుకోలేరు. మరి.. మనకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా. అందులో చదివించొచ్చు కదా అనే...

ఇక‌పై విస్తారా విమానాల్లో మ‌హిళా ప్ర‌యాణికుల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ..!

విస్తారా విమానాల్లో ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్య‌మైన శానిట‌రీ నాప్‌కిన్ల‌ను అందజేయనున్నారు. దీనిపై మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అవగాహ‌న కూడా కల్పిస్తామ‌ని విస్తారా చెబుతోంది. విమాన‌యానం చేసే మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త. ఇక‌పై విస్తారా అనే విమాన‌యాన కంపెనీకి చెందిన అన్ని విమానాల్లో మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉచితంగా అంద‌జేయ‌నున్నారు. ఈ మేర‌కు విస్తారా సంస్థ...

నిజాయితీగా ఉంటే అంతే… 27 ఏళ్ల స‌ర్వీసులో ఆయ‌న‌కు 52 సార్లు ట్రాన్స్‌ఫ‌ర్లు..!

అశోక్ త‌న సర్వీస్‌లో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ఎన్నో కుంభ కోణాల‌ను బ‌య‌ట పెట్టారు. 2012లో రాబర్ట్ వాద్రాకు కేసులో ఆయ‌న చూపిన తెగువ‌కు ఆయ‌న పేరు అప్ప‌ట్లో దేశ‌మంతా మారుమోగింది. మ‌న దేశంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు నీతి, నిజాయితీల‌తో ప‌నిచేస్తే.. వారికి ఎలాంటి గౌర‌వం ద‌క్కుతుందో అంద‌రికీ తెలుసు క‌దా. లొంగితే ఓకే. లేదంటే...

8వ త‌ర‌గ‌తి బాలుడు.. ధాన్యం నింపే యంత్రాన్ని రూపొందించాడు..!

త‌ల్లి రాజ‌వ్వ ధాన్యం నింపుతున్నప్పుడు ప‌డే శ్ర‌మ‌ను చూసిన అభిషేక్ ఆమె ప‌నిని సుల‌భ‌త‌రం చేయాల‌ని అనుకున్నాడు. వెంట‌నే ధాన్యం నింపేందుకు ఉప‌యోగ‌ప‌డేలా ఓ నూత‌న ప‌రిక‌రాన్ని త‌యారు చేశాడు. అద్భుతాలు సృష్టించేందుకు నిజంగా వ‌య‌స్సుతో ప‌నిలేదు. ఎంత‌టి వారైనా ఏమైనా చేయ‌వ‌చ్చు. చిన్న వ‌య‌స్సులో ఉన్నా స‌రే.. అందుకు ఆ వ‌య‌స్సు అడ్డం కాదు....

సీనియ‌ర్ సిటిజెన్‌కు సీటు కేటాయించ‌ని ఆర్టీసీ.. రూ.6వేల ఫైన్ వేసిన వినియోగదారుల ఫోరం..!

ఆర్‌టీసీ బ‌స్సుల్లో బాగా ర‌ద్దీ ఉంటే.. మ‌హిళ‌ల‌కే వారికి కేటాయించిన సీట్లు వారికి ద‌క్క‌వు. ఇక వృద్ధులు, విక‌లాంగుల ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌స్సు కండ‌క్ట‌ర్లు కొంద‌రు విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా ఉంటారు. దీంతో మ‌హిళ‌లు, వృద్ధులు, విక‌లాంగులు త‌మ‌కు సీట్లు ఉన్న‌ప్ప‌టికీ వాటిల్లో ఉన్న‌వారిని లేపి కూర్చునే సాహ‌సం చేయ‌రు. ఫ‌లితంగా గ‌మ్య‌స్థానం చేరుకునే...

అమరుల కుటుంబాలకు తన గాజులమ్మి సాయం చేసింది..!

దేశమంతా ఒక్కటయింది. ఎవరినోట చూసినా పుల్వామా దాడి గురించే చేర్చ. అంత హేయమైన చర్యను ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఎలాగైనా ఆదుకోవాలని ప్రతి భారత పౌరుడు ఆరాటపడుతున్నాడు. తమకు తోచిన సాయం.. చేతనైన సాయాన్ని అమరుల కుటుంబాలకు అందిస్తున్నారు. తమ...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...