ప్రేరణ

‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవ’ని తన ఇంటి గోడపై రాయించాడో వ్యక్తి..! ఎక్కడో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతోపాటు ఆయన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. ఇక టీఆర్‌ఎస్ దూకుడుకు ఏమాత్రం తీసిపోలేదు అన్నట్లుగా అటు విపక్షాలు కూడా ఎన్నికల హీట్‌ను రోజు రోజుకీ పెంచుతున్నాయి....

ఏషియన్ గేమ్స్ లో పతకం నెగ్గినా టీ అమ్ముకుంటున్నాడు..!

రీసెంట్ గా జరిగిన ఏషియన్ గేమ్స్ 2018 లో కాంస్య పతకం గెలిచాడు ఈ యువకుడు. పేరు హరీశ్ కుమార్. గేమ్స్ అనంతరం ఇండియాకు వచ్చిన హరీశ్ మళ్లీ తన పనిలోకి ఎక్కాడు. ఏంటా పని అంటారా? టీ అమ్మడం. అవును.. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ టీ అమ్మడమే అతడి వృత్తి. భారత...

చేనేత పరిశ్రమను ఆదుకుందాం… నేతన్నకు చేయూతనిద్దాం..!

భారత దేశంలో వేలాది మది చేనేత కళాకారులు తమకు అన్నం పెట్టే చేనేత వృత్తిని వదిలి వేరే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదగా వర్థిల్లుతున్న చేనేత పరిశ్రమ ఇప్పుడు కునారిల్లుతున్నది. కొన్ని తరాల నుంచి ఈ పరిశ్రమ కొనసాగుతూ వస్తున్నది. దేశ సంస్కృతిని పెంపొందిస్తూనే ఉన్నది. కానీ.. నేతన్నలు...

బిడ్డకు సెల్యూట్ చేసిన పోలీస్ తండ్రి… కొంగరకలాన్ సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం!

పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడు ఉండదట.. ఆ పుత్రులు నిజంగా గొప్పవాడు అయినప్పుడు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాలా నిజం. పుత్రోత్సాహం అంటే కేవలం కొడుకులే కాదు కూతుళ్లు కూడా గొప్ప వాళ్లు అయినప్పుడు ఆ తండ్రి కార్చే కన్నీటి బొట్టు. ఈ పుత్రోత్సాహం ఏంది.. పుత్రికోత్సాహం ఏంది అని కన్ఫ్యూజ్ కాకండి....

కేర‌ళ‌కు భారీగా విరాళ‌మిచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్

వీనుల విందైన స్వ‌రాల‌ను అందించ‌డంలోనే కాదు, అవ‌స‌రం వ‌స్తే తోటి వారికి స‌హాయం చేసేందుకు కూడా తాను సిద్ధ‌మేన‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్ నిరూపించుకున్నాడు. భారీ వ‌ర్షాల కార‌ణంగా అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ‌ను ఆదుకునేందుకు రెహ‌మాన్ భారీ విరాళం అందించారు. ఈ విష‌యాన్ని రెహ‌మాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. త‌మ బృందంతో క‌ల‌సి...

శెభాష్.. నువ్వు అసలు సిసలు తండ్రివంటే..!

తండ్రి అంటే కన్న బిడ్డల కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకునే వాడు. వాళ్లను కాళ్లు కింద పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. వాళ్లకు చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోయేవాడు. తన సంతోషాన్ని మరిచి పిల్లల సుఖం గురించి ఆలోచించేవాడు. చివరకు వాళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసేవాడు నాన్న అంటే. అయితే.. ప్రపంచంలో...

ఆమె పోలీసు అయినా ఓ తల్లే.. అందుకే అనాథ పాపకు పాలుపట్టి ‘అమ్మ’నిపించుకుంది..!

అమ్మ.. రెండక్షరాలే. కానీ.. అమ్మ గురించి వర్ణించలేం. అమ్మ అని పిలిచినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. కనిపించే దేవుడిమాట దేవుడెరుగు.. కాని.. మన కళ్ల ముందు తిరిగే దేవతనే అమ్మ అని అంటారు. అమ్మకు అంత ప్రాధాన్యత. మరి.. అంతటి ప్రాధాన్యత ఉన్న అమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు. ఈలోకం...

కేరళా… సైకిలా…..

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న కేర‌ళ వాసుల‌ను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వస్తున్నారు. సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, సామాన్య పౌరులు అనేక మంది కేర‌ళ వాసుల‌కు విరాళాల‌ను అంద‌జేస్తున్నారు. కాగా తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఓ 9 ఏళ్ల బాలిక కూడా కేర‌ళ వాసుల‌ను ఆదుకోవాలంటూ...

ఆహా.. ఇటువంటి టీటీఈలు కూడా ఉంటారా? నువ్వు గ్రేట్ బాసు..!

నిజంగా నువ్వు గ్రేట్ బాసు.. ఈరోజుల్లో ఇటువంటి టీటీఈలు ఉంటారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ దేశంలో ఇంకా నిజాయితీ బతికే ఉంది... జాలి, దయ కూడా బతికే ఉన్నాయని నిరూపించాడు ఆ టీటీఈ. సొల్లు ఆపి అసలు విషయం చెప్పమంటారా? ఛలో... జలంధర్ నుంచి ఢిల్లీకి 75 ఏళ్ల వృద్ధురాలు వెళ్లాలి. టికెట్ రిజర్వేషన్...

కన్నబిడ్డల కోసం అమ్మ వేషం వేసుకున్న నాన్న.. స్ఫూర్తినిచ్చే కథ

కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా.. అనే పాట గుర్తుకొచ్చింది ఈ వార్త రాస్తుంటే. నిజమే కదా. తొమ్మిది నెలలు మోసి కన్న...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -