ప్రేరణ

సెహ్వాగ్‌ను ఫిదా చేసిన ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఫీల్డ్‌లోకి క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ దిగాడంటే మెరుపులే. టపా టపా కొట్టుడే. ఆయితే ఫోర్ లేదా సిక్స్ అంతే. అందుకే ఆయన్ను డాషింగ్ ఓపెనర్ అని అంతా పిలుస్తారు. ఆ వీరేందర్ సెహ్వాగ్‌కు ఓ ఫోటో నచ్చింది. దానికి ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంది. ఎందుకు.. ఏమిటి.. ఎలా...

అమ్మ గ్రూప్ 4 పరీక్ష రాస్తోంది.. బిడ్డను పోలీసులు లాలించారు..!

మీకు గుర్తుందా.. నిన్న గాక మొన్ననే అనుకుంటా? కానిస్టేబుల్ పరీక్ష సమయంలో ఓ పాప గుక్క పెట్టి ఏడుస్తుంటే ఓహెడ్ కానిస్టేబుల్ ఆ పాపను లాలించాడు. ఆ కానిస్టేబుల్ చేసిన పనికి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కూడా వచ్చాయి... తాజాగా.. ఇవాళ జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షలో మరో అరుదైన దృశ్యం...

దానోత్సవ్.. ఎంతో కొంత ఇచ్చేద్దాం బాస్..!

దానోత్సవ్.. ఏంటిది? టీవీలో చూస్తున్నాం దీనికి సంబంధించి.. ఇదేంటి సంస్థనా? లేక ఎన్జీవోనా? ఈ సంస్థకు ఏదైనా సాయం చేయాలా? ఈ సంస్థ పేదలను ఆదుకుంటుందా? ఇలాంటి చాలా సందేహాలు చాలా మందికి వచ్చి ఉంటాయి. కొంతమందికి దానుత్సవ్ అంటే తెలుసు. వాళ్లు ఇదివరకే దానోత్సవ్ లో భాగస్వామ్యం అయ్యారు. మరికొంతమందికి దీని గురించి...

కోడలుకు కిడ్నీ దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న అత్త…!

అత్తాకోడళ్లు అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక నెపంతో అత్త కోడలును తిడుతూనే ఉంటుంది. కోడలు తన భర్తతో అత్త మీద లేనిపోనివి నూరిపోస్తూనే ఉంటుంది. అలా ఉంటేనే వాళ్లు అత్తాకోడళ్లు అవుతారు. ఇంకా కొంతమంది అత్తాకోడళ్లయితే ఇంకాస్త ముందుకెళ్లి జుట్లు పట్టుకొని వీర బాదుడు బాదుకుంటారు. తిట్టుకుంటారు....

మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది బాస్.. !

ఒకటే ఫోటో. దీని గురించి చెప్పడానికి వెయ్యి పదాలు అవసరం లేదు. మీరు పైన చూస్తున్నారే అదే ఫోటో. ఓ పోలీసు పాపను బుజ్జగిస్తున్నాడు.. లాలిస్తున్నాడు.. అతడిలో నిజాయితీ కనిపిస్తున్నది.. మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉంది అనిపిస్తోంది కదా.. అవన్నీ ఓకే కానీ.. పోలీసు పాపను బుజ్జగించడానికి.. మానవత్వానికి ఏంటి సంబంధం? అసలు...

నేత్ర వైద్యుడు వెంకటస్వామికి డూడుల్‌తో గూగుల్ నివాళి

కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నేత్ర వైద్యుడు గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ డూడుల్‌తో నివాళులర్పించింది. ఆయన 100వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఏర్పాటు చేసింది. 1918 అక్టోబర్ 1న తమిళనాడులోని వడమాలపురంలో వెంకటస్వామి జన్మించారు. తన జీవితాన్నంతా ప్రజల్లో అంధకారాన్ని తరిమేయడం కోసమే కేటాయించారు. అతడిని అందరూ డాక్టర్ వీ అని పిలిచేవారు....

గ్రేట్.. 80 మంది ప్రాణాలను కాపాడిన జేసీబీ డ్రైవర్‌

ఈ వ్యక్తి సోషల్ మీడియాలోనే కాదు కేరళలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చాకచక్యం కనీసం 80 మంది ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కేరళలోని ఎరచ్చిపార వద్ద చోటు చేసుకున్నది. రాజక్కాడ్ కు వెళ్తున్న బస్సు ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. ఆ బస్సులో 80 మంది దాకా ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పిన...

ఈ ఒక్క ఫోటోను చూసి లక్షల మంది చలించిపోయారు…!

వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్న అన్నారు పెద్దలు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే. దాని గురించి పేజీలకు పేజీలు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫోటోను చూస్తే అర్థమయిపోతుంది. ఎంతో మంది నెటిజన్ల హృదయాలను పిండేసింది ఆ ఫోటో. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన...

నాన్నకు అమ్మయింది! తండ్రికి లివర్ దానం చేసిన కూతురు

మనం స్కూల్స్ లో చదువుకున్నాం ఏమని... మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇంకా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. లాంటి మహానుభావులు దేశం కోసం పోరాడి హీరోలయ్యారు. ఈవిషయం అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే.. వాళ్ల గురించి పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. పెద్దలు కూడా చెబుతుంటారు. అవునా. కానీ.. ఇప్పుడు రియల్ లైఫ్...

కాళ్లూచేతులు లేవు కానీ గుండెల్నిండా దైర్యం ఉంది బతికేయడానికి…!

ఆ పిల్లాడి వయసు 11 ఏళ్లు. పేరు టియో. కానీ.. సాధారణ పిల్లల్లా ఆడలేడు.. రాయలేడు.. ఏ పని చేయలేడు. ఎందుకంటే.. ఆ పిల్లాడికి కాళ్లు లేవు.. చేతులు లేవు. పుట్టడమే కాళ్లూచేతులు లేకుండా పుట్టాడు ఆ పిల్లాడు. కానీ.. నిజంగానే మిగితా పిల్లల్లా ఆ పిల్లాడు సాధారణ వ్యక్తి కాదు. విభిన్నమైన పిల్లాడు. పుట్టిన...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -