ప్రేరణ

కోడలుకు కిడ్నీ దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న అత్త…!

అత్తాకోడళ్లు అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక నెపంతో అత్త కోడలును తిడుతూనే ఉంటుంది. కోడలు తన భర్తతో అత్త మీద లేనిపోనివి నూరిపోస్తూనే ఉంటుంది. అలా ఉంటేనే వాళ్లు అత్తాకోడళ్లు అవుతారు. ఇంకా కొంతమంది అత్తాకోడళ్లయితే ఇంకాస్త ముందుకెళ్లి జుట్లు పట్టుకొని వీర బాదుడు బాదుకుంటారు. తిట్టుకుంటారు....

మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది బాస్.. !

ఒకటే ఫోటో. దీని గురించి చెప్పడానికి వెయ్యి పదాలు అవసరం లేదు. మీరు పైన చూస్తున్నారే అదే ఫోటో. ఓ పోలీసు పాపను బుజ్జగిస్తున్నాడు.. లాలిస్తున్నాడు.. అతడిలో నిజాయితీ కనిపిస్తున్నది.. మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉంది అనిపిస్తోంది కదా.. అవన్నీ ఓకే కానీ.. పోలీసు పాపను బుజ్జగించడానికి.. మానవత్వానికి ఏంటి సంబంధం? అసలు...

నేత్ర వైద్యుడు వెంకటస్వామికి డూడుల్‌తో గూగుల్ నివాళి

కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నేత్ర వైద్యుడు గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ డూడుల్‌తో నివాళులర్పించింది. ఆయన 100వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఏర్పాటు చేసింది. 1918 అక్టోబర్ 1న తమిళనాడులోని వడమాలపురంలో వెంకటస్వామి జన్మించారు. తన జీవితాన్నంతా ప్రజల్లో అంధకారాన్ని తరిమేయడం కోసమే కేటాయించారు. అతడిని అందరూ డాక్టర్ వీ అని పిలిచేవారు....

గ్రేట్.. 80 మంది ప్రాణాలను కాపాడిన జేసీబీ డ్రైవర్‌

ఈ వ్యక్తి సోషల్ మీడియాలోనే కాదు కేరళలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చాకచక్యం కనీసం 80 మంది ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కేరళలోని ఎరచ్చిపార వద్ద చోటు చేసుకున్నది. రాజక్కాడ్ కు వెళ్తున్న బస్సు ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. ఆ బస్సులో 80 మంది దాకా ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పిన...

ఈ ఒక్క ఫోటోను చూసి లక్షల మంది చలించిపోయారు…!

వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్న అన్నారు పెద్దలు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే. దాని గురించి పేజీలకు పేజీలు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫోటోను చూస్తే అర్థమయిపోతుంది. ఎంతో మంది నెటిజన్ల హృదయాలను పిండేసింది ఆ ఫోటో. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన...

నాన్నకు అమ్మయింది! తండ్రికి లివర్ దానం చేసిన కూతురు

మనం స్కూల్స్ లో చదువుకున్నాం ఏమని... మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇంకా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. లాంటి మహానుభావులు దేశం కోసం పోరాడి హీరోలయ్యారు. ఈవిషయం అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే.. వాళ్ల గురించి పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. పెద్దలు కూడా చెబుతుంటారు. అవునా. కానీ.. ఇప్పుడు రియల్ లైఫ్...
video

కాళ్లూచేతులు లేవు కానీ గుండెల్నిండా దైర్యం ఉంది బతికేయడానికి…!

ఆ పిల్లాడి వయసు 11 ఏళ్లు. పేరు టియో. కానీ.. సాధారణ పిల్లల్లా ఆడలేడు.. రాయలేడు.. ఏ పని చేయలేడు. ఎందుకంటే.. ఆ పిల్లాడికి కాళ్లు లేవు.. చేతులు లేవు. పుట్టడమే కాళ్లూచేతులు లేకుండా పుట్టాడు ఆ పిల్లాడు. కానీ.. నిజంగానే మిగితా పిల్లల్లా ఆ పిల్లాడు సాధారణ వ్యక్తి కాదు. విభిన్నమైన పిల్లాడు. పుట్టిన...
video

దోపిడి దొంగలకు చుక్కలు చూపించింది.. వైరల్ వీడియో

దోపిడి దొంగలకు ఓ మహిళ చుక్కలు చూపించింది. ఒంటరిగా ఉన్నా ఎంతో దైర్యం, సాహసంతో దోపిడి దొంగలను తను ఎదిరించిన తీరును చూసి నెటిజన్లు, అక్కడి స్థానికులు తెగ ముచ్చటపడుతున్నారు. నువ్వు తోపు, గ్రేట్, హీరో అంటూ ఆమెను తెగ పొగుడుతున్నారు. అసలేంజరిగిందో తెలుసుకోవాలంటే మనం దక్షిణాఫ్రికాలోని ఆల్బర్టన్ కు వెళ్లాల్సిందే. తల్లీకూతురు కారులో...

కొలిగ్ కు కిడ్నీ దానం చేసేసింది..!

కంపెనీల్లో పని చేసే కొలిగ్స్ తో ఎంత వరకు సంబంధాలు ఉంటాయి. మా.. అంటే ఏదైనా బదులు తీసుకోవడం.. ఏదైనా అవసరాల్లో సాయం తీసుకోవడం.. అంతే కదా. అంత కంటే ఎక్కువ ఏముంటుంది. కానీ.. ఈ యువతి మాత్రం ఏకంగా తన కొలిగ్ కు కిడ్నీనే దానం చేసేసింది. షాక్ అయ్యారా? చదవండి ఇంకా...

‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవ’ని తన ఇంటి గోడపై రాయించాడో వ్యక్తి..! ఎక్కడో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతోపాటు ఆయన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. ఇక టీఆర్‌ఎస్ దూకుడుకు ఏమాత్రం తీసిపోలేదు అన్నట్లుగా అటు విపక్షాలు కూడా ఎన్నికల హీట్‌ను రోజు రోజుకీ పెంచుతున్నాయి....
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...