ప్రేరణ
ఆహా.. ఇటువంటి టీటీఈలు కూడా ఉంటారా? నువ్వు గ్రేట్ బాసు..!
నిజంగా నువ్వు గ్రేట్ బాసు.. ఈరోజుల్లో ఇటువంటి టీటీఈలు ఉంటారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ దేశంలో ఇంకా నిజాయితీ బతికే ఉంది... జాలి, దయ కూడా బతికే ఉన్నాయని నిరూపించాడు ఆ టీటీఈ. సొల్లు ఆపి అసలు విషయం చెప్పమంటారా? ఛలో...
జలంధర్ నుంచి ఢిల్లీకి 75 ఏళ్ల వృద్ధురాలు వెళ్లాలి. టికెట్ రిజర్వేషన్...
ప్రేరణ
కన్నబిడ్డల కోసం అమ్మ వేషం వేసుకున్న నాన్న.. స్ఫూర్తినిచ్చే కథ
కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా.. అనే పాట గుర్తుకొచ్చింది ఈ వార్త రాస్తుంటే. నిజమే కదా. తొమ్మిది నెలలు మోసి కన్న...
ప్రేరణ
వాహ్.. నీ సాహసానికి హ్యాట్సాఫ్ గురూ..!
కేరళ రాష్ట్రంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. దీంతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 37 మంది వరదల వల్ల ప్రాణాలను కోల్పోయారు. అనేక గ్రామాలు నీట మునిగాయి. వేలామంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో...
ప్రేరణ
వావ్.. ఆ కారు గాలితో నడుస్తుందట.. వండర్ఫుల్ కదా..!
మన దేశంలో రోజు రోజుకీ వాహనాల ఇంధన ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. రోజు రోజుకీ ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయే తప్ప అవి ఎంతకీ దిగి రావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు సైంటిస్టులు ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రయోగాలు...
ప్రేరణ
20 ఏళ్లుగా లీవ్ తీసుకోకుండా పనిచేస్తున్న పోలీసు సారూ.. మీకు హ్యాట్సాఫ్..!
పోలీసు ఉద్యోగం అంటే.. నిత్యం ఎన్ని సవాళ్లు ఎదురవుతుంటాయో అందరికీ తెలిసిందే. నేరస్థులను పట్టుకోవడం దగ్గర్నుంచి సమాజంలో శాంతి భద్రతలను రక్షించడం, నేతలకు భద్రత కల్పించడం, ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు.. ఇలా అనేక సమస్యలు ఒక సాధారణ పోలీసు ఉద్యోగికి కచ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు వారు సెలవులు కూడా తీసుకోవాలి. దాంతో కొంత...
ప్రేరణ
96 ఏళ్ల వయసులో నాలుగో తరగతి చదువుతున్న బామ్మ.. నీ పట్టుదలకు సలామ్ బామ్మ..!
కాటికి కాళ్లు చాపాల్సిన వయసు. ఎప్పుడు ఎక్కడి నుంచి చావు ముంచుకొస్తుందో తెలియని తనం. ఒకరి తోడు లేనిదే అటూ ఇటూ కదలలేని పరిస్థితి. ఇటువంటి స్థితుల్లో ఉన్న ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణా రామా అంటూ ఓ మూలన కూర్చొని తమ శేషజీవితాన్ని గడిపేస్తుంటారు. కాని.. ఓ బామ్మ మాత్రం అలా కాదు....
ప్రేరణ
మీరు చాలా గ్రేట్ ఎమ్మెల్యే గారూ.. మీకు హ్యాట్సాఫ్..!
అవును నిజమే. సమాజంలో రోజు రోజుకీ మానవత్వం అన్నది మంట గలిసిపోతోంది. మనుషులే తోటి మనుషులకు సహాయం చేయడానికి వెనుదీస్తున్నారు. కొన్ని చోట్లనైతే కనీసం తోటి మనిషిని తాకడానికి కూడా కొందరు సందేహిస్తున్నారు. పురాతన ఆచారాలు, సంప్రదాయాలు, తమకు తాము విధించుకున్న కట్టుబాట్లు అనే కాకరకాయ కబుర్లు చెబుతూ తోటి వారికి సహాయం చేసేందుకు...
Latest News
సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ సీనియర్లకు ఠాగూర్ తో పూర్తిగా చెడిందా ?
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెట్టారు. ముఖ్య నాయకులంతా ఫీల్డ్లోకి దిగిపోయారు. ఇన్నాళ్లూ స్థానిక నాయకులతో ప్రచారం నడిపించిన జానారెడ్డి సైతం.....