వైఎస్‌ జగన్‌ పాట బిత్తిరి సత్తి నోట.. అదిరిపోయింది

-

బిత్తిరి సత్తి.. ఫేమస్‌ ఇన్‌ తెలంగాణ. కాదు కాదు ఫేమస్‌ ఇన్‌ తెలుగు పీపుల్‌. తెలుగు వారందరికీ బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి ఇష్టుడు. మనోడకి తెలంగాణా, రాయల సీమ, శ్రీకాకులం ఏ యాస అయినా ఇరగదీస్తాడు. మనోడు నవ్విస్తాడు, ఆడతాడు, పాడతాడు కూడా.ఇప్పటి వరకు బిత్తిరి సత్తి తెలంగాణకు సంబందించిన పాటలు మాత్రమే పాడాడు.అయితే బిత్తిరి సత్తి వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు జగన్‌ కోసం ఓ పాటను పాడాడు.ఓ వస్తున్నాడు చూడరా అంటూ బిత్తిరి సత్తి ఇరగదీశాడు.. ఇప్పుడు ఈ పాట వైఎస్సార్పీపీ కార్యకర్తలకు మంచి బూస్ట్‌లా పనిచేస్తుంది. అంతేనా సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news