పొట్టి డ్రెస్సులో ముంబై నడిరోడ్డుపై జాన్వీ కపూర్ హల్‌చల్.. వైర‌ల్ వీడియో

ఆమె జిమ్‌కు వెళ్తున్న సమయంలో అక్కడి రోడ్డు బ్లాక్ కావడంతో తను నడుచుకుంటూ జిమ్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆసమయంలోనే అక్కడున్న వాళ్లు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జాన్వీ కపూర్.. చేసింది ఒక్కటే సినిమా.. అది ధడక్. కానీ.. తనకు ఉన్న ఫాలోయింగే వేరు. తను శ్రీదేవి కూతురు అనే కాదు కానీ.. తన అందం, అభినయంతో అభిమానులను బాగానే సంపాదించుకున్నది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ తాజాగా పొట్టి డ్రెస్సుతో ముంబైలో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆమె జిమ్‌కు వెళ్తున్న సమయంలో అక్కడి రోడ్డు బ్లాక్ కావడంతో తను నడుచుకుంటూ జిమ్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆసమయంలోనే అక్కడున్న వాళ్లు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే.. నెటిజన్లు మాత్రం ఆ వీడియో, ఫోటోలపై కాస్త నెగెటివ్‌గానే స్పందించారు. ఏంటి జాన్వీ ఆ పొట్టి డ్రెస్సు. కాస్త మీ అమ్మలా పద్ధతిగా ఉండటం నేర్చుకోవచ్చు కదా.. అంటూ కామెంట్లు చేశారు.