ఈ వ్యక్తి వాయిస్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు..!

-

man singing old bollywood song with superb voice

అద్భుతమైన గొంతు ఉండటం దేవుడి గిఫ్ట్. అవును.. అది అందరికీ ఉండదు. కొందరి వాయిస్.. డబ్బా రేకుతో గీకినట్టు ఉంటుంది. కానీ.. ఈ వ్యక్తి వాయిస్ చూడండి. ఎంత మధురంగా ఉందో. చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. ఈమధ్య చాలామంది ఓవర్ నైట్ సింగర్స్ అవుతున్నారు కదా. ఏదో ఒక స్కిల్ ఉంటే.. అది సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిస్తే.. ప్రజలకు వాళ్ల టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఈ వ్యక్తి వాయిస్ కూడా సూపర్బ్‌గా ఉంది. ఏమాత్రం సంగీతం పరిజ్ఞానం లేకున్నా.. పాతతరం బాలీవుడ్ పాటలను పాడి నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు. ఎంత బాగా పాడుతున్నాడో మీరే ఈ వీడియోలో చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news