వావ్.. పెళ్లి ఫోటోలు ఇలా కూడా తీస్తారా… అమేజింగ్ జింగ్ జింగ్…!!

-

Marriage photos of keral couple goes viral

ఇది టెక్నాలజీ యుగం బాస్. ఈ జనరేషనే వేరు. ఇది మామూలు జనరేషన్ కాదు. ఈ జనరేషన్ యూత్ కు ఏదైనా సరికొత్తగా, ఇన్నోవేటివ్ గా కావాలి. దాని కోసం ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. అలా కేరళలో ఓ జంట తమ పెళ్లి ఫోటోలను వినూత్నంగా తీసుకోవాలనుకున్నారు. తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. నెటిజన్లు ఆ ఫోటోలను చూసి నోరెళ్లబెట్టారు. అబ్బ.. పెళ్లి ఫోటోషూట్ ఇలా కూడా ఉంటుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Marriage photos of keral couple goes viral

వాళ్లే.. బిచూ ప్రతాపన్, ఇందు బిచూలు. కేరళలోని కొచ్చి వాళ్ల ఊరు. ఇక వీళ్ల పెళ్లి పోటోలను తీసింది… వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ షైన్ సిద్ధార్థ్. ఆయన కూడా పెళ్లి ఫోటోలను వెరైటీగా తీయడంలో సిద్ధహస్తుడు. అలా వీళ్లంతా కలిసి వినూత్నమైన ఫోటోలు తీసి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకున్నారు.

Marriage photos of keral couple goes viral

Marriage photos of keral couple goes viral

Marriage photos of keral couple goes viral

Marriage photos of keral couple goes viral

Marriage photos of keral couple goes viral

Read more RELATED
Recommended to you

Latest news