అంట్లు తోమిన కోతి.. అయ్యో ఎంత కష్టం వచ్చింది.. వీడియో

-

monkey cleaning utensils video goes viral

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుందో తెలుసు కదా. కానీ.. ఇక్కడ కోతికి కిచెన్ కనిపించింది. కానీ.. కిచెన్‌ను అల్లకల్లోలం చేయలేదు ఆ కోతి. బీభత్సం సృష్టించలేదు అక్కడ. బుద్ధిగా సింక్‌లో ఉన్న అంట్లను తోమేసింది. మా మంచి కోతి.. అంటారా? అవును.. అది అంట్లు ఎలా తోమిందో తెలుసా? ఏకంగా సింకులోనే కూర్చొని ఎంతో కష్టపడుతూ అంట్లను కడిగేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే ఈ వీడియో… దీనిపై స్పందించిన నెటిజన్లు.. అయ్యో.. పెళ్లయితే ఇలాగే ఉంటది పరిస్థితి. పెళ్లయిన కోతి కష్టాలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news