గడ్డం గీక్కున్న కోతి.. వైరల్ వీడియో

-

monkey trimming video goes viral

కోతేంది గడ్డం గీక్కోవడమేందని షాక్ అవుతున్నారా? అది గడ్డం గీక్కోవడమే కాదు.. దాని హెయిర్ స్టయిల్ చూస్తే మీ మతి పోతుంది. ఎంత ముద్దుగా ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నదో చూడండి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. ఇది మామూలు కోతి కాదురా బాబోయ్. దీని స్టయిల్ కు మిగితా ఆడ కోతులు పడిపోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news