ఆకాలంలో శృంగారం మజా ఇస్తుందట..ఎందుకంటే?

రొమాన్స్ అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్..రెండు వేర్వేరు జెండర్ ల మధ్య కలిగే ఒక బంధం..ఇది ప్రకృతి చర్య..ఒక వయస్సు రాగానే హర్మొన్ల మార్పు వల్ల శృంగారపు కోరికలు అనేవి కలగడం సహజం..ఇద్దరి ఇష్టా ల పై ఆధారపడి ఉంటుంది.కానీ చలికాలంలో అయితే కాస్త ఎక్కువ అట.. కొరికే చలిలో కోరికలు కూడా ఎక్కువే..అందుకే ఇలాంటి సమయం మీ భర్తను కౌగిలిలో బంధించడం,ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయాలట. అప్పుడే శరీరంలో కొత్త శక్తీ వస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల తర్వాత కలయికను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

చలికాలంలోనే రొమాన్స్ ఎందుకు బెస్ట్.. ఇలాంటి టైం లో సెక్స్ ను ఎలా చేయాలి.ఉదయంపూట కలయికను ఆస్వాదిస్తే.. మరింత అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చలికి వెచ్చగా దుప్పటిలో దూరి సెక్స్ చేస్తె ఆ మజానే వేరు..మహిళలు ముఖ్యంగా తిన్న తర్వాత ఎక్కువ లైంగిక ఆనందాన్ని అనుభవిస్తారు. చలి కాలంలో కూడా భోజనం చేసిన తర్వాత సెక్స్ చేయడం కూడా మంచిది..

సెక్స్‌కు ముందు వేడి నీళ్లతో స్నానం చేయండి. ఇది శరీరానికి వేడిని అందించి అలసటను దూరం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పుడు, సెక్స్ మరింత ఆనందదాయకంగా మారుతుంది.. గది లో ఉష్ణోగ్రత వేడిగా ఉంటే బాగుంటుంది. మొత్తానికి చలి అనేది అందరికి బాగుంటుంది. ఈ నెల నుంచి చలి కూడా మొదలైంది..ఇక రసిక ప్రియులను ఆపడం ఎవరి వల్ల కాదు..ఇక ఆలస్యం ఎందుకు ఇప్పటి నుంచే మీ భాగస్వామికి చుక్కలు చూపించండి.. రసిక ప్రియులను ఆపతరమా.. ఒంట్లో శక్తీ, మనసులో కోరికలు వుంటే ప్రతి కాలం ఒకటే..ప్రతి రాత్రి జాతరే..మీరు ఏమంటారు.. అంతేగా..