ఆ టైం లో శృంగారంలో పాల్గొంటే ఎన్ని లాభాలో?

-

శృంగారం అనేది ఒక రతి క్రీడ.. ఆలు, మగల సయ్యాట.. ముద్దులతో ముంచెత్తే,బిగి కౌగిలితో బంధించి సుఖాల కేళిలో తేలిపోయే ఒక అనుభూతి.. ఆ సుఖాల గురించి చెప్పాలంటే మాటలు రావు..చీకటికే సిగ్గు పుట్టిస్తున్న ఆ శృంగారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..అయితే ఏ టైం లో శృంగారం చేస్తే మజావస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు..దానికి గురించి నిపుణులు ఏం చెప్పారంటే..

ఉదయం పూట..తరచుగా కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఉదయం పూట శృంగారం చేయడం వలన బ్లడ్ ప్రెజర్ తగ్గి, హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా చూస్తుంది.శృంగారం చేస్తే శరీరానికి మంచిదని ఇప్పటికే చాలా మంది డాక్టర్లు చెప్పారు, ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడే దంపతులు శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యను తగ్గిస్తుంది.

అంతే కాదండోయ్..ఉదయం పూట శృంగారంలో పాల్గొనటం వలన శరీరం నుండి ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయ్. దీనివలన ఎక్కువ బరువుగా ఉండే వారు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.. అన్నిటికన్నా ముఖ్యమైనది హార్మొన్లు విడుదల అవుతాయి..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. మన శరీరం మన కంట్రోల్ లో వుండటానికి ఉదయం సెక్స్ చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..ఇక ఆలస్యం ఎందుకు కుమ్మెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news