చెప్పదు: భార్య భర్తల మధ్య తరచూ ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా భార్యా భర్తలు ప్రేమని అలానే మైంటైన్ చేస్తూ ఉండాలి. గొడవలు రావడం సహజం అని లైట్ తీసుకుంటూ ఉండాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసుకోకూడదు. వైవాహిక జీవితంలో సమస్యలు రావడం సహజం కష్టం లేకుండా ఏ బంధం కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు రావడం చాలా కామన్.
అంతేకానీ వాటిని మీరు పెద్దగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు ఎంత మంచి భార్య అయినా కూడా ఈ నాలుగు విషయాలని తన భర్త తో అస్సలు పంచుకోదు మరి ఎలాంటి విషయాలని భార్య భర్త తో పంచుకోదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎంత మంచి భార్య అయినా కూడా తన అనారోగ్య సమస్యని భర్తకి చెప్పదు ఓపిక తెచ్చుకుని తన పనులు చేసుకుంటుంది తప్ప ఒంట్లో బాగోలేదని భర్తతో చెప్పదు. అలానే చాలామంది భార్యలు భర్త మీద ఉండే ప్రేమని చెప్పారు. గుండెలోనే మొత్తం ప్రేమని దాచేసుకుంటారు అంతేకానీ వాటిని భర్తకి చెప్పరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఆమె చూడదు.
అలానే భార్య ఏ విషయంలోనైనా ఆందోళన చెందినా బాధపడిన ఆ విషయాలని భర్తతో చెప్పదు అటువంటి వాటిని చెప్పడానికి ఇష్టపడదు దాస్తూ ఉంటుంది. కొంతమంది భర్తకు తెలియకుండా డబ్బులు దాస్తు ఉంటారు అత్యవసర పరిస్థితి వస్తే భర్తకి ఇస్తారు. డబ్బులని కూడా చాలామంది భార్యలు దాచినట్టు చెప్పారు. ఇలా ఈ విషయాల్లో రహస్యంగా ఉంటారు ఎంత మంచి భార్య అయినా కూడా ఈ విషయాలని భర్తకు చెప్పదు.