రోజు రోజు నేటి సమాజంలో వావివరుసలు, చిన్నా పెద్దా లేకుండా.. తమలోని కామ కోరికలే ముఖ్యంగా కొందరు చెడు దారులు తొక్కుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. ఓ యువతి.. పక్కింటి అంకుల్ ని ఇష్టపడింది.. దీంతో అంకుల్ ఒక్కడే ఉన్నపుడు ఇంట్లోకి వెళ్లి పరిచయం పెంచుకొని.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దరి తీసింది.. దీంతో పలుమార్లు వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే కొన్ని రోజుల తరువాత అంకుల్ తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన సదరు యువతి.. ఆ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది.
తనతో గడపాలని, తనను పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే.. తనతో సెక్స్ చేసిన ఫోటోలు, వీడియో నీ భార్యకు చూపెడుతా అంటూ. బ్లాక్ మెయిల్ కి దిగింది. దీంతో సతమతమైన సదరు వ్యక్తి.. తనతో గడుపుతానని.. కానీ పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో.. సరేనని… వారి లైంగిక సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఓ రోజు అంకుల్ ఇంట్లో ఎవరు లేరని వచ్చిన యువతితో బెడ్ రూమ్ లో రాసలీలలు చేస్తుంటే.. అంకుల్ భార్య సడన్ ఎంట్రీ ఇచ్చింది దీంతో.. వారి అక్రమ సంబంధం బయటపడింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.