రైల్వే ప్రయాణికులకు షాక్‌… తుఫాన్‌ కారణంగా 95 రైళ్లు రద్దు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భ‌య‌పెడుతోంది మ‌రో సైక్లోన్. ఈ తుఫాన్‌ కు జవాద్‌ గా నామకరణం చేశారు అధికారులు. రేపు తుఫాన్‌గా మారే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, ఒడిశాలో డిసెంబ‌ర్ 4న తీరం దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గంట‌కు 90 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌పై తుఫాన్ ప్ర‌భావం ఉంటుందని వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది. అయితే.. జవాద్ తుఫాన్ హెచ్చరికతో అప్రమత్తమైంది తూర్పు కోస్తా రైల్వే. దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. మొత్తం 95 రైళ్లను రద్దు చేశారు అధికారులు.

నేడు(02.12.2021) రద్దైన రైళ్ళు..

12508 సిల్చర్-త్రివేండ్రం సెంట్రల్

12509 బెంగుళూరు కంటోన్మెంట్-గౌహతి

22641 త్రివేండ్రం-షాలీమార్

15905 కన్యాకుమారి-ది
బ్రుఘర్

12844 అహ్మదాబాద్-పూరి

03.12.2021 తేదీన రద్దైన రైళ్లు…

.18417 పూరి-గుణు పూర్

20896 భువనేశ్వర్-రామేశ్వరం

12703 హౌరా-సికింద్రాబాద్-ఫలక్ నుమా

22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్

12245 హౌరా-యశ్వంత్ పూర్-దురంతో

11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్

22605 పురిలీయా-విల్లు
పురం ఎక్స్ ప్రెస్

17479 పురీ-తిరుపతి

18045 హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్

12841 హౌరా-చెన్నై కోరమండల్

22817 హౌరా-మైసూర్ వీక్లీ

22807 సంత్రగాచ్చి-చెన్నై

22873 డిగా-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్

12863 హౌరా-యశ్వంత్ పూర్

12839 హౌరా-చెన్నై మెయిల్

22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్

17244 రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్

20809 సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్

.18517 కొర్బా-విశాఖ

13351 ధన్ బాద్-అలిప్పీ

12889 టాటా-యశ్వంత్ పూర్

.12843 పూరీ-అహ్మదాబాద్

.18447 భువనేశ్వర్-జగడఁల్పూర్

12842 చెన్నై-హౌరా

18046 హైదరాబాద్-హౌరా –

12829 చెన్నై-భువనేశ్వర్

12246 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో

. 12704 సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా

17480 తిరుపతి-పూరీ

12864 యశ్వంత్ పూర్-హౌరా

17016 సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్

12840 చెన్నయ్-హౌరా

18048 వాస్కో-హౌరా

12664 తిరుచురాపల్లి-హౌరా

. 18464 బెంగళూర్-భువనేశ్వర్

11019 ముంబై-భువనేశ్వర్

18518 విశాఖ-కొర్బా

18528 విశాఖ-రాయగఢ్

17243 గుంటూరు-రాయగఢ్

18448 జగడల్ పూర్-భువనేశ్వర్

20838 జునాఘర్ రో డ్-భువనేశ్వర్

4వ తేదీన రద్దైన రైళ్లు*

18463 భువనేశ్వర్-ప్రశాంతి నిలయం

.18637 హాటీయా-బెంగుళూరు

22819 భువనేశ్వర్-విశాఖ

17015 భువనేశ్వర్-సికింద్రాబాద్

18418 గుణ పూర్-పూరీ

12807 విశాఖ-నిజాముద్దీన్-సమత ఎక్స్ ప్రెస్

18551 విశాఖ-కిరండోల్

Read more RELATED
Recommended to you

Latest news