భర్త వల్ల కావడం లేదని.. మరిదితో వదిన రాసలీలలు !

-

శృంగారంలో తనను భర్త సంతోషపెట్టడం లేదని… ఏకంగా మరిదితో రాసలీలలు మొదలుపెట్టింది ఓ మహిళ. చివరికి మరిది తో ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుంది ఆ మహిళా మణి. ఈ సంఘటన పంజాబ్ లోని ఉరవకొండ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… శోభ అనే మహిళకు శివన్న అనే లేబర్ వ్యక్తితో వివాహం జరిగింది.

వీరికి వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడిచినా పిల్లలు లేరు. కానీ శోభకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎలాగైనా పిల్లలు కనాలని డిసైడ్ అయింది. అయితే వరుసకు మరిది అయిన… సతీష్ తో యవ్వారం మొదలు పెట్టింది వదినమ్మ.

తరచూ సతీష్ ఇంటికి రావడంతో… అతనిని వలలో వేసుకుంది. ఇంకేముంది శివన్న లేనీ సమయంలో… రాసలీలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే శోభకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ప్రెగ్నెన్సీ రావడం తో అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన శివన్న… శోభకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news