ప్రపంచంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు చూస్తే..మనకు వింతగా అనిపిస్తుంది.. ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది.. కానీ వాళ్లు అలానే ఉంటూ.. వారి సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. పెళ్లి నలుగురి మధ్యలో జరుగుతుంది.. కానీ శోభనం అనేది నాలుగు గోడల మధ్యలోనే జరగాలి.. మూడోకంటికి కనిపించకుండా జరగాల్సిన కార్యక్రమం..కానీ ఆ తెగలో అలా జరగదు…ఫస్ట్ నైట్ రూంలో వధూవరులతో పాటు పెళ్లికూతరి తల్లి కూడా నిద్రపోతుందట.. ఇంకా వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ప్రపంచంలోని పురాతన సంప్రదాయాలకు ఆఫ్రికా ఖండం నిలయం..ఈ తెగలలో ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత సంస్కృతిని కాపాడుకుంటూ ఒకే విధమైన పునాదిని వేసుకుంటూ వస్తున్నారు. ఆఫ్రికాలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఓ వింత సంప్రదాయం ఉంది. ఇక్కడ పెళ్లికూతురు తల్లి కూడా ఫస్ట్ నైట్ రూంలో పెళ్లి చేసుకున్న జంటతో కలిసి నిద్రిస్తుంది. వధూవరుల మొదటి రారు ఒంత్రి, వాటరిగా పడుకోరు, వారితో పాటే అమ్మాయి తల్లి కూడా పడుకోవడానికి వస్తుంది. అమ్మాయి తల్లి అక్కడ లేకపోతే, ఆమె స్థానంలో ఏ వృద్ధ మహిళ అయినా రాత్రి వారితో ఉంటుంది.
ఎందుకు వస్తారంటే..
వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను దంపతులకు వివరిస్తారట.. వారి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఏమి చేయాలి అని కొత్త దంపతులకు ఆమె చెబుతుందన్నట. ఇమాక్కడ ఒక వృద్ధ మహిళ త్ర ఒపాక సలహాదారుగా ఉంటుంది.. ఆమె అనుభవం ఆధారంగా కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలకు ఆ చిట్కాలు ఇస్తుంయితేది. అ ఈ ఆచారం పెట్టినప్పుడు యువతకు ఏమీ తెలియదు.. అంతెందుకు ఇప్పుడున్న జనరేషన్‌కు మన అమ్మవాళ్ల జనరేషన్‌కే చాలా తేడా ఉంది…ఆ ఉద్దేశంతోనే కొత్తదంపతులకు ఇలా వివరించే పద్ధతి పెట్టి ఉంటారు..
మరుసటి రోజు ఈ స్త్రీ దంపతుల మధ్య రాత్రి అంతా బాగానే ఉందని వారు తమ వైవాహిక జీవితాన్ని సరైన మార్గంలో ప్రారంభించారని అందరికీ భరోసా ఇస్తుందట.. కొన్నేళ్లుగా ఈ వింత ఆచారం కొన్ని గ్రామాల్లో కొనసాగుతోంది..లివ్-ఇన్ రిలేషన్ షిప్ ప్రపంచంలో మనకు ఇది వింతగా, మరింత అధునాతనంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడి ప్రజలకు ఇది పురాతన ఆచారం..