ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన రష్మిక

-

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, పుష్ప సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ భామ సౌత్ కన్నా నార్త్ లో బిజీగా మారింది. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ రష్మిక అక్కడ కూడా తన సత్తా చాటుతోంది.

 

 

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ గడప తొక్కింది రష్మిక మందన్న. కన్నడ బ్యూటీ అయిన ఈ భామ క్రమంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఫేమ్ కొట్టేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

 

ఇక తాజాగా కాంతార విషయంలో మరోసారి ఇరుక్కుపోయింది రష్మిక. కాగా ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news