బాలీవుడ్ బ్యూటి అలియాభట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడైతే దర్శకధీరుడు `ఆర్ఆర్ఆర్` సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందో.. అప్పటి నుంచీ ఈమెకు తెలుగు ప్రేక్షకులు సైతం బాగా గుర్తుపెట్టేసుకున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.
ఇక రామ్ చరణ్‌కు జోడీగా అలియాభట్ నటించగా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది ఈ భామ. ఇటీవలే గంగూ భాయ్ మూవీని చేసింది. అలీయా భట్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 న రిలీజ్ కానుండగా.. గంగూ భాయ్ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ బ్యూటి అలియాభట్.. వరుసగా సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన లేలేత అందాలను ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఎక్కువగా ఎక్స్ ఫోజింగ్ కు ఇష్టపడని.. బాలీవుడ్ బ్యూటి అలియాభట్… సింపుల్ గానే వ్యవహరిస్తుంది.
ఇక తాజాగా… అలీయా భట్ తన బేబీ బంప్‌ను చూపిస్తూ అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. చాక్లెట్ కలర్ డ్రెస్ లో.. తన అంద చందాలతో యూత్ లో కాకరేపుతోంది.
తాజాగా ఓ ఫోటో షూట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది ఆలీయా. ఎద అందాలను కనిపించి.. కనిపించకుండా ఉంచుతూ… ఎక్స్ ఫోజ్ చేసింది ఈ బాలీవుడ్ బాంబ్. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.